ప్రస్తుతం ఎన్టీఆర్,రామ్ చరణ్ కాంబినేషన్ లో రాజమౌళి దర్శకత్వంలో RRR చిత్రం లో నటిస్తున్న సంగతి తెలిసిందే, అయితే కరోన కారణంగా RRRసినిమా షూటింగ్ ఆగిపోయింది.దానితో పాటు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా కూడా RRR చిత్రం లోని ఎన్టీఆర్ కి
సంబంధించిన లుక్ ని కూడా విడుదల చేయలేక పోయింది యూనిట్.
దాంతో నందమూరి అభిమానులు నిరుత్సాహానికి గురిఅయ్యారు. అయితే ఇప్పుడు నందమూరి అభిమానుల కోసం దసౌత్ 9 ప్రత్యేకించి మీ ముందుకు ఎన్టీఆర్ న్యూ లుక్ ని అందింస్తుంది.
Comments are closed.