The South9
The news is by your side.

మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

post top

మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

సోమవరం నెల్లూరులో మాజీ ఎంపి  మేకపాటి రాజమోహన్ రెడ్డి తో భేటీ అయిన మంత్రి

మంత్రితో పాటు మేకపాటి కుటుంబాన్ని పరార్శించిన డిప్యూటీ సిఎం శ్రీ కే. నారాయణ స్వామి

ముందుగా  గౌతమ్ రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించిన మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

after image

గౌతమ్ రెడ్డి మరణ వార్త దిగ్భ్రాంతికి గురి చేసిందని పేర్కొన్న మంత్రి

ఎటువంటి విభేదాలు లేకుండా అందరితో సఖ్యతగా మెలిగే వారని పేర్కొన్న మంత్రి

మంచి సహచార మంత్రిని కోల్పోయాం అని విచారణ వ్యక్తం చేసిన మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Post midle

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.