The South9
The news is by your side.

ప‌వ‌న్ ట్వీట్ వైర‌ల్‌.

post top

సౌత్ 9 ప్రతినిధి :

after image

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీపావళి పండుగ సందర్భంగా ఆసక్తి క‌ర ట్వీట్ చేశారు. పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్గనిస్తాన్ లలోని హిందువులకు ఆయన దీపావళి శుభాకాంక్షలు తెలిపారు ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ గా మారింది పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్గనిస్తాన్ లోని హిందువులకు నా హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు ముఖ్యంగా బంగ్లాదేశ్లో హిందువులకు మీరు ఉన్న పరిస్థితిలో శ్రీరాముడు మీకు శక్తిని ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను మేమంతా మీ భద్రత కోసం ప్రార్థిస్తున్నాం ఇవాళ దీపావళి రోజున బంగ్లాదేశ్ పాకిస్తాన్ రెండింటిలోనూ హింసకు గురవుతున్న హిందువులకు భద్రత కోసం అందరం ప్రార్థిద్దాం ఇవాళ దీపావళి రోజున బంగ్లాదేశ్‌, పాకిస్తాన్ రెండింటిలోనూ హింసకు గురవుతున్న హిందువుల భద్రత కోసం అందరం ప్రార్థిద్దాం వారి నేలల్లో ధర్మం పున‌రుద్ద‌రించ‌బ‌డాల‌ని కోరుకుందాం అని పవన్ ట్వీట్‌ చేశారు అలాగే సింధు భాషలో ఓ బాలుడు పాడుతున్న ఓ పాట‌ వీడియోను జనసేనాని దీనికి జోడించారు భారత్ నుంచి విడిపోయామన్నా బాధను చెబుతూ ఆ బాలుడు పాడిన పాటను పవన్ రీషేర్ చేశారు పాకిస్తాన్లో ఉంటున్న హిందువులు ఎంత బాధను అనుభవిస్తున్నారు ఆ పెయిన్ ఈ బాలుడి పాటలో తెలుస్తోందని అభిప్రాయపడ్డారు

https://x.com/PawanKalyan/status/1851794985320092159?t=2bNT9ubS0GF9azSI7s8nzQ&s=08

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.