The South9
The news is by your side.
after image

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే కోసం సీడీపీ లాంచ్ చేసిన రామ్ చరణ్

post top
  • రేపు చిరంజీవి బర్త్ డే
  • సీడీపీలో చిరంజీవి ప్రస్థానం
  • లాంచ్ చేసిన కొద్దిసేపట్లోనే భారీగా రీట్వీట్లు
Post Inner vinod found

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి రేపు తన 65వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ముందస్తు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఆయన తనయుడు రామ్ చరణ్ ట్విట్టర్ లో కామన్ డిస్ ప్లే (సీడీపీ) ఆవిష్కరించారు. ఈ సీడీపీలో చిరంజీవి ప్రస్థానం వివరించారు. సామాన్యుడిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి ఆపై ఒక్కో మెట్టు ఎక్కుతూ మెగాస్టార్ గా ఎదిగిన వైనాన్ని ఈ సీడీపీలో ద్వారా ప్రదర్శించే ప్రయత్నం చేశారు. రామ్ చరణ్ లాంచ్ చేసిన కొద్దిసేపట్లోనే ఈ సీడీపీని ఎంతోమంది రీట్వీట్లు చేస్తూ మరింత ముందుకు తీసుకెళుతున్నారు.

 

Post midle

Comments are closed.