The South9
The news is by your side.

నువ్వు గబ్బర్ సింగ్.. అయితే నేను ధర్మేంద్ర

post top

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న మలయాళ చిత్రం “అయ్యప్పనుం కోశియుమ్” తెలుగు రీమేక్ గా “భీమ్లా నాయక్” పేరుతో వస్తున్న సంగతి తెలిసిందే ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తుండగా సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఈ రోజు బ్లిట్స్ ఆఫ్ డేనియల్ శంకర్ అంటూ ఒక వీడియో ని సోషల్ మీడియా లో రిలీజ్ చేశారు. హీరోయిన్ ను ఉద్దేశించి రానా ‘నీ మొగుడు గబ్బర్ సింగ్ అంట స్టేషన్ లో టాక్ నడుస్తుంది… నేను ఎవరో తెలుసా ధర్మేంద్ర ….ధర్మేంద్ర అనే రానా చెప్పిన డైలాగ్ అభిమానులను అలరించే విధంగా ఉంది. ఈ వీడియోతో భీమ్లా నాయక్ పై అంచనాలు పెరిగాయి. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12- 20 -22 నాడు విడుదల చేస్తున్నట్టు తెలియజేసింది చిత్ర బృందం.

after image

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.