రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి మనపాటి చక్రవర్తి , గొలగమూడి వెంకయ్య స్వామి గుడిలో ప్రత్యేక ప్రార్థనలు

త్వరలో జరగనున్న తిరుపతి ఉపఎన్నికల ప్రచారాలు సజావుగ జరగాలని ఈరోజు వెంకటాచలం మండలం లోని గొలగమూడి లో ని ప్రముఖ పుణ్యక్షేత్రం వెంకయ్య స్వామి గుడిలో తిరుపతి లోక్ సభ అభ్యర్థి మనపాటి చక్రవర్తి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.ఈ సందర్బంగా RPi పార్టీ జిల్లా అధ్యక్షులు SKమాబు మాట్లాడుతు.. కులమతలకు అతీతంగా ప్రార్థనలు నిర్వహించి అందరి దీవెనెలు పొంది ప్రచారలు నిర్వహిస్తామని తెలియ చేసారు. RPi పార్టీ తిరుపతి లోకసభ అభ్యర్థి మనపాటి చక్రవర్తి మాట్లాడుతు త్వరలో జరగనున్న తిరుపతి ఉప ఎన్నికల్లో నన్ను పోటీ చేయమని అవకాశం కల్పించి న కేంద్ర సామాజిక న్యాయ సాధికారిక మంత్రి రామ్ దాస్ అథావలె కి,తెలంగాణ ఆంధ్ర కన్వీనర్ శివ నాగేశ్వరరావు గౌడ్ కి నెల్లూరు జిల్లా అధ్యక్షులు sk మాబు కి ముందుగా నా ధన్యవాదాలు తెలుపుతు…ఈ
ఎన్నికల సజావుగా సాగాలని నాకు ప్రజలు ఒక అవకాశం ఇవ్వాలని , వెంకయ్య స్వామి గుడిలో ప్రార్థనలు నిర్వహించడం చాల సంతోషంగా వుంది అని, ఎన్నికల ప్రచారం ప్రశాంతంగా జరగాలని ఆ వెంకయ్య స్వామి ని వేడుకున్నారు అనిఅన్నారు. ముఖ్యంగా తిరుపతి లోక్‌సభ ఓటరు మహాసేయుల దీవెనలు ఆశీస్సులు ఎల్లవేళల నాకు వుండాలని మనస్పుర్తిగా కోరుతున్న నని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాబా కిరణ్ , రవి, మేఘన ఎంటర్ప్రైజెస్ MD సి.కె.బాబు, మున్నా, శ్యామ్
తదితరులు పాల్గొన్నారు
Comments are closed.