
south9 ప్రతినిధి :

జగన్ షర్మిల వివాదంపై సిపిఐ నారాయణ సంచల వ్యాఖ్యలు చేశారు అన్నాచెల్లెళ్ల వివాదంలో బయటివారు నోరు మూసుకోవాలని వారి వివాదాన్ని వారే పరిష్కరించుకుంటారని వ్యాఖ్యానించారు కందకులేని దురద కత్తిపీటకు ఎందుకన్నారు ఆస్తులు వివాదంపై విజయమ్మ చాలా స్పష్టంగా చెప్పారని కాబట్టి బయటివారు స్పందించాల్సిన అవసరం లేదు అన్నారు ఇది అన్నాచెల్లెళ్ల మధ్య జరుగుతున్న వ్యవహారం అని బయటివారు నోరు మూసుకోవడం మంచిగా ఉంటుందని, వారి సమస్యను వారే పరిష్కరించుకుంటారు జగన్ షర్మిలలది కుటుంబ వ్యవహారం అన్నారు రాజకీయ అంశం కాదని తెలిపారు అన్నాచెల్లెళ్ల మధ్య వచ్చిన ఆస్థి విబేదాలు అని వారు కోర్టుకు కూడా వెళ్ళవచ్చు ఏం చేస్తారో మనకు తెలియదు అని అనవసరంగా నోరు పారేసుకోవద్దని బయటి వారికి సూచించారు వాళ్ళు తెలివైన తెలివైన వాళ్లు వారి సమస్యను వాళ్లే పరిష్కరించుకుంటారని సూచించారు ఎవరికీ ఎవరో చెప్పాల్సిన అవసరం లేదన్నారు ఇది అన్న చెల్లెల వ్యవహారం అని అవసరమైతే వాళ్ళ అమ్మ జోక్యం చేసుకుంటున్నారు మిగతావారు ఈ అంశం గురించి మాట్లాడటం సమంజసం కాదన్నారు
Comments are closed.