సౌత్ 9 ప్రతినిధి
న్యూజిలాండ్ పై టెస్ట్ సిరీస్ పరాజయం హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ పీకల మీదకు చుట్టుకుంది సౌత్ ఆఫ్రికా వైట్ బాల్ సిరీస్ కు టీమిండియా సూపర్ స్టార్ వివిఎస్ లక్ష్మణ్ పౌచ్ గానియమించాలని బిసిసిఐ ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది నవంబర్ 8 నుంచి 18 వరకు భారత జట్టు సౌత్ ఆఫ్రికా టూర్ ఉంది ఇందులో భాగంగా నాలుగు టి20 అనంతరం నవంబర్ 10న ఆస్ట్రేలియా బయలుదేరుతుంది గతంలో కూడా ఇండియన్ చీఫ్ కోచ్గా ఉన్నప్పుడు వి వి ఎస్ లక్ష్మణ్ భారత కోచ్గా వ్యవహరించాడు ఇన్చార్జిగా లక్ష్మణ్ వ్యవహరించాడు. అప్పుడే జింబాబ్వేతో జరిగిన సిరీస్‌ను శుభ్‌మన్గిల్ కెప్టెన్ నాలుగు ఒకటి తేడాతో విజయం సాధించింది ఆ టూర్ తర్వాతే గంబిర్‌ను ఇండియన్ హెడ్‌కోచ్‌గా నియమించింది రంజీ సీజన్ మొదలవుతున్న వేళ భారత జట్టు దక్షిణాఫ్రికాతో టీ 20 సిరీస్ పెట్టుకోవడంపై సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు ఈ పర్యటన వల్ల 50 నుంచి 60 మంది ఆటగాళ్లు రంజి ట్రోఫీలో తమ రాష్ట్ర జట్లకు అందుబాటులో లేకుండా పోతారు అని పేర్కొన్నారు గవాస్కర్ పేర్కొన్నాడు.
Comments are closed.