The South9
The news is by your side.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమం..!

post top

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌ కేర్‌ ఐసీయూలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు.  ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై శుక్రవారం సాయంత్రం వైద్యులు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. కొరోనా లక్షణాలతో ఆయన ఈ నెల 5న హాస్పిటల్లో చేరారు. అయితే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం క్షీణించడంతో రాత్రి నుంచి ఐసీయూకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.