
కొత్తకోడూరు వెళాంగణి చర్చినందు తిరుపతి ఉపఎన్నికల ప్రచారాలు సజావుగ జరగాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.ఈ సందర్బంగా RPi పార్టీ జిల్లా అధ్యక్షులు SKమాబు మాట్లాడుతు కులమతలకు అతీతంగా ప్రార్థనలు నిర్వహించి అందరి దీవెనెలు పొంది ప్రచారలు నిర్వహిస్తామని తెలియ చేసారు. RPi పార్టీ తిరుపతి లోకసభ అభ్యర్థి మనపాటి చక్రవర్తి మాట్లాడుతు త్వరలో జరగనున్న తిరుపతి ఉప ఎన్నికల్లో నన్ను పోటీ చేయమని అవకాశం కల్పించి న కేంద్ర సామాజిక న్యాయ సాధికారిక మంత్రి రామ్ దాస్ అథావలె కి,తెలంగాణ ఆంధ్ర కన్వీనర్ శివ నాగేశ్వరరావు గౌడ్ కి నెల్లూరు జిల్లా అధ్యక్షులు sk మాబు కి ముందుగా నా ధన్యవాదాలు తెలుపుతు న్నాను.

ఎన్నికల సజావుగా సాగాలని నాకు ప్రజలు ఒక అవకాశం ఇవ్వాలని నా ప్రార్ధన . చర్చిలో ప్రార్థనలు నిర్వహించడం చాల సంతోషంగా వుంది అని అన్నారు. ముఖ్యంగా తిరుపతి లోక్‌సభ ఓటరు మహాసేయుల దీవెనలు ఆశీస్సులు ఎల్లవేళల నాకు వుండాలని మనస్పుర్తిగా కోరుతున్న నని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి నాయకులు కందుకూరు సుబ్బా రాయుడు బాబా కిరణ్ ప్రసాద్ NGO హార్ట్ టు హార్ట్ అధినేత B, గంగాధర్ తదితరులు పాల్గొన్నూరు.
Comments are closed.