The South9
The news is by your side.

అదరగొట్టిన సూపర్ స్టార్ రజిని అన్నత్తే .

post top

సిటీ బ్యూరో : సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న కొత్త చిత్రం’ అన్నత్తే’ ఫస్ట్ లుక్ ని వినాయక చవితి సందర్భంగా విడుదల చేసింది చిత్రబృందం. సూపర్ స్టార్ రజిని హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న అన్నత్తే చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. ఈ చిత్రంలో రజనీ సరసన హీరోయిన్ గా నయనతార నటిస్తున్నారు. గత చిత్రం దర్బార్ లో కూడా రజనీ సరసన నయనతార నటించడం ,

 

 

after image

ఆ చిత్రం విజయవంతం అవడంతో మరల సేమ్ కాంబినేషన్ రిపీట్ చేశారు దర్శకుడు శివ. గతంలో రజినీకాంత్ నటించిన అరుణాచలం, నరసింహ చిత్రాల మాదిరిగా ఫ్యామిలీ యాక్షన్ మిళితమైన కథా చిత్రంగా తెరకెక్కిస్తున్న సినిమా అన్నత్తే అని చెప్పారు . ఈ చిత్రాన్ని దీపావళి సందర్భంగా నవంబర్ 4న విడుదల చేయబోతున్నట్లు నిర్మాణ సంస్థ తెలియజేసింది. అలానే సినిమా ‌ మోషన్ పోస్టర్ ని కొద్ది నిమిషాల క్రితమే సామాజిక మాధ్యమంలో విడుదల చేసింది చిత్రబృందం

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.