ఏపీలో పలు జిల్లాల్లో విచిత్ర పరిస్థితులు!: లక్షణాలుండవ్.. కానీ కరోనా పాజిటివ్
అనంతపురం, కృష్ణా, తూర్పుగోదావరి, నెల్లూరు జిల్లాల్లో అత్యధికశాతం మందికి లక్షణాలు నిల్
ఇలాంటి వారిని 10 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచుతున్న అధికారులు
వారికి మళ్లీ పరీక్ష అవసరం లేదని…