బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్..అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేవ్ KCR..
సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలన్న డిమాండ్ తో బిజెపి తెలంగాణ చేపట్టిన ఉద్యమం రోజురోజుకు ఉధృతమవుతోంది. ఇందులో భాగంగా బిజెపి ‘చలో అసెంబ్లీ’ తలపెట్టింది.…