The South9
The news is by your side.

మొట్టమొదటి స్వదేశీ టీకా..కరోనాపై భయం లేదింక : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

after image

 

శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా.

*మొట్టమొదటి స్వదేశీ టీకా..కరోనాపై భయం లేదింక : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి*

*కరోనా వాక్సిన్ సురక్షితం..శ్రేయస్కరం*

*జిల్లాలో మొత్తం 26 ప్రాంతాల్లో వాక్సినేషన్ పంపిణీ*

*ప్రతి కేంద్రంలో 100 చొప్పున నిత్యం 2600 మందికి వాక్సిన్*

*వాక్సిన్ పట్ల భయం వీడండి..ప్రతి ఒక్కరూ వాక్సిన్ ను తీసుకోండి*

Post midle
Post Inner vinod found

*కోవిడ్ మహమ్మారిని అంతమొందించేలా దేశవ్యాప్తంగా టీకాల పంపిణీ*

*కరోనాపై టీకా తయారు చేయడం మన దేశంలో ఇదే తొలిసారి*

*గతంలో ఏ వ్యాధి, వైరస్ వచ్చినా విదేశాలలో తయారైన టీకా తీసుకునేవాళ్లం*

*బయోటెక్నాలజీ, ఫార్మా రంగాలలో పెరిగిన సాంకేతికత వల్ల ప్రపంచానికే టీకా అందించే స్థాయికి ఎదగగలిగాం*

*వైద్యులు సహా కరోనాపై ముందుండి పోరాడిన వారికి వాక్సిన్ పంపిణీలో ప్రాధాన్యత*

*నెల్లూరు జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో వాక్సిన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి*

*ఈ కార్యక్రమానికి హాజరైన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, ఎస్పీ భాస్కర్ భూషణ్, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ కన్వీనర్ లక్ష్మీ సునంద, విజయ డైరీ ఛైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి తదితరులు.

Post midle

Comments are closed.