The South9
The news is by your side.

సోషల్ మీడియాలో నా పై వచ్చిన వార్తలు అవాస్తవం: ఆర్ నారాయణ మూర్తి

post top

పీపుల్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి గురించి సోషల్ మీడియా వేదికగా కొన్ని అసత్య కథనాలు నిన్న సర్కులేట్ అవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ వార్తలపై,         ఆర్ నారాయణ మూర్తి తీవ్రంగా ఖండించారు.  తనపై  వచ్చిన అంశాలు అవాస్తవమని ఒక ప్రకటనను విడుదల చేశారు.
ఇంటి అద్దె కట్టలేని స్థితిలో ఉన్నాడంటూ గద్దర్ చెప్పిన మాటలను వక్రీకరించారు

పల్లెటూరి వాతావరణంలో గడపడం ఇష్టం కాబట్టే సిటికి దూరంగా ఉంటున్నా

after image

ఆటోలో రాకపోకలకే నెలకు రూ.30 వేలు ఖర్చవుతాయి, ఇంటి అద్దె కట్టుకోలేనా,

సోషల్ మీడియాలో అవాస్తవాలు రాయడం వల్ల నా మనసుకు బాధ కలిగించింది

ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆర్థిక సహాయం చేస్తామంటే కన్నీళ్లు వస్తున్నాయి
కోట్లు సంపాదించా, నా వరకు సరిపడ దాచుకున్నా, మిగతాది సేవా కార్యక్రమాలకు ఇచ్చా అని అన్నారు

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.