మంత్రి సొంత నియోజకవర్గంలో పంచాయితీ ఫలితాలు సూపర్ హిట్..వ్యూహాత్మకంగా వ్యవహరించిన భారీ పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి
తేదీ: 14-02-2021,
శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా.
*రెండేళ్ళ పాలనకు నిదర్శనం..మరో మూడేళ్ల పాలనకై మార్గనిర్దేశనం : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి*
*పరిశ్రమల శాఖ మంత్రి క్యాంప్ కార్యాలయంలో పండగ వాతావరణం*
*ఆత్మకూరు నియోజకవర్గ వ్యాప్తంగా గెలుపొందిన పంచాయతీ సమరంలో గెలుపొందిన సర్పంచ్ లతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి*
*సర్పంచ్ లకు ఆహ్వానం పలుకుతూ వైసీపీ పార్టీ కండువా కప్పి అభినందనలు తెలుపుతున్న మంత్రి గౌతమ్ రెడ్డి*
*ఆత్మకూరు నియోజకవర్గ వ్యాప్తంగా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ముద్ర*
*ఉదయం 11 గం.ల నుంచి ఆత్మకూరు నియోజకవర్గవ్యాప్తంగా గెలుపొందిన 112 మంది సర్పంచ్ లను పంచాయతీలవారీగా కలుస్తున్న మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు మేకపాటి రాజమోహన్ రెడ్డి*
*పంచాయతీ ఎన్నికల్లో విజయపరంపర సమిష్ఠి విజయంగా పేర్కొన్న మంత్రి మేకపాటి*
*పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో అంచనాలను అందుకోవడం పట్ల మంత్రి సంతృప్తి*
*క్యాంప్ కార్యాలయమంతా ప్రజలు, పార్టీ శ్రేణులతో ఫుల్ జోష్*
*అరమరికలు లేకుండా గెలుపే లక్ష్యంగా పని చేసిన అందరినీ పేరుపేరునా పలకరించి ప్రశంసిస్తున్న మంత్రి గౌతమ్ రెడ్డి*
*ముఖ్యమంత్రి పరిపాలనతో పంచాయతీ ఎన్నికల్లో విజయం సులభమైందని వెల్లడి*
*నియోజకవర్గంలోని మర్రిపాడు,అనంతసాగరం, ఆత్మకూరు రూరల్ మండలాల్లో వార్ వన్ సైడ్*
*స్వాతంత్ర్యం తర్వాత గెలిచినవి కొన్ని, దశాబ్దాల తర్వాత పాగా వేసినవి ఇంకొన్ని*
*మంత్రి స్వగ్రామం, మండలస్థాయి నాయకులున్న కీలక గ్రామ పంచాయతీలలో భారీ మెజారిటీతో ఎగిరిన వైసీపీ జెండా*
*బట్టేపాడు వంటి గ్రామ పంచాయతీలో తొలిసారిగా పాగా*మొత్తానికి మంత్రి ఇలాకాలో తన పట్టు నిలబెట్టుకున్నాడు .
Comments are closed.