south9 ప్రతినిధి :

తెలుగు ప్రజలపై తమిళ బిజెపి నాయకురాలు కస్తూరి నోరు పారేసుకున్నారు తమిళనాడులో బ్రాహ్మణులకు మద్దతుగా మాట్లాడుతూ తెలుగు ప్రజలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రాజుల కాలంలో అంతపురం లోని మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన వారే తెలుగువారిని ఇలా వచ్చినవారు ఇప్పుడు తమది తమిళ జాతి అని పెద్ద మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు 300 ఏళ్ల క్రితం ఒక రాజు వద్ద అంతపురం మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన తెలుగువారు ఇప్పుడు తమది తమిళ జాతీయ అంటుంటే మరి ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను కన్నీళ్లు కాదని చెప్పేందుకు మీరెవరు అంటూ ద్రవిడ సిద్ధాంత వాదులను పరోక్షంగా ప్రశ్నించారు ఇతరుల ఆస్తులను లూటీ చేయవద్దని ఇతరుల భార్యలపై మోజు పడవద్దు అని ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలను చేసుకోవద్దని బ్రాహ్మణులు చెబుతుండడంతోనే తమిళనాడులో వారికి వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోందని కస్తూరి ఆరోపించారు



Comments are closed.