south9 ప్రతినిధి :
తెలంగాణ రాష్ట్రానికి చెందిన రామ సహాయం రాధికకు అమెరికాలో కీలక బాధ్యతలు అప్పగించారు ఖమ్మం నగరానికి చెందిన రామసహాయం బుచ్చిరెడ్డి నిర్మల దంపతుల కూతురు రాధిక ఆమె అమెరికాలోని కొలంబస్ లో ఉంటున్నారు. ఒసాఫ్ట్వేర్ కంపెనీలో డైరెక్టర్ గా పని చేస్తున్నారు తాజాగా రాధికకు ఒహియో రాష్ట్ర మైనార్టీ డెవలప్మెంట్ ఫైనాన్స్ అడ్వైజరీ బోర్డు సలహాదారుని గా నియమిస్తూ ఆ రాష్ట్ర గవర్నర్ మైక్ డివైన్ ఉత్తర్వులు జారీ చేశారు రాధిక 2009లో గద్వాల్లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు పెళ్లి చేసుకొని భర్త రఘురాం రెడ్డితో కలిసి అమెరికా వెళ్లారు అక్కడ వివిధ కంపెనీలలో పలు హోదాల్లో పనిచేశారు నేషనల్ వైడ్ కంపెనీ సాఫ్ట్వేర్ డై రెక్టర్గారాధికా బాధ్యతలు నిర్వహించారు
Comments are closed.