The South9
The news is by your side.

కంగువా 1000కోట్ల టార్గెట్‌ని రీచ్ అవుతుందా.

post top

సౌత్ 9 ప్రతినిధి

after image

కంగువా 1000కోట్ల టార్గెట్‌ని రీచ్ అవుతుందా?

ఇప్పుడు బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ ఇలా ఎక్కడ చూసినా సీనియర్ స్టార్ హీరోలు ప్రయోగాల వైపు వెళుతుండటం కనిపిస్తోంది కొత్తగా కనిపించడానికి ఆసక్తి చూపిస్తున్నారు ఎప్పటికీ మిగిలిపోయే అద్భుతం ఒకటి చేరిపోవాలని ఉత్సాహాన్ని కనపరుస్తున్నారు చారిత్రక పౌరాణిక‌, సైన్స్ ఫిక్షన్ ఇలా ఏ త‌ర‌హా చిత్ర‌మైనా విజువల్ వండర్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు ఈ తరహా కథలను నిర్మించడానికి ముందుకు వ‌స్తున్నారు. ప్ర‌పంచ మార్కెట్ ఇప్పుడు అందుబాటులో ఉండ‌డం వ‌ల్ల మేక‌ర్స్ సాహ‌సాలు చేస్తున్నారు. అలా రూపొంది న సినిమానే కంగువా సూర్య క‌థా నాయకుడిగా నటించిన ఈ సినిమాను స్టూడియో గ్రీన్ యువి బేన‌ర్లు క‌లిసినిర్మించాయి అప్పటికప్పుడు అంచనాలు పెంచుతూ వచ్చిన ఈ సినిమా ఈ నెల 14 కూడా థియేటర్లో రావడానికి ముస్తాబ్ అవుతోంది శివా దర్శకత్వం వహించిన ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూర్చారు జగపతిబాబు బాబీ డియోల్‌, యోగిబాబు, కోవైస‌ర‌ళ ముఖ్య‌ పాత్రల‌ను పోషించారు సూర్యా కెరీర్ లోనే కాదు త‌మిళ‌నాట కూడా ఈ సినిమా రికార్డు స్థాయి వ‌సూళ్లు రాబడుతుందని వినిపిస్తోంది 1000 కోట్ల టార్గెట్ దిశ‌గా ఈ సినిమా విడుద‌ల‌కు సిద్ద‌మ‌వుతోంది.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.