The South9
The news is by your side.
after image

తల్లికి కరోనా.. రోడ్డుపైనే వదిలెళ్లిన కొడుకు

post top

గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ కర్కష కొడుకు తన తల్లికి కరోనా పాజిటివ్ వచ్చిందని బస్టాండ్ లోనే వదిలించుకొని వెళ్లాడు. వివరాల్లోకెళితే.. ఓ మహిళ పింఛను కోసం వేరే రాష్ట్రం నుంచి తన కొడుకు వద్దకు వచ్చింది.

Post Inner vinod found

కాగా ఆమెకు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆమెను బస్టాండ్ లోనే వదిలి వెళ్లిపోయాడు. దిక్కుతోచని స్థితిలో ఆ వృద్ధురాలు ఉండగా స్థానికులు గమనించి అధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు ఆ వృద్ధురాలిని కోవిడ్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ఆ కొడుకు దివ్యాంగుడని సమాచారం. అయినప్పటికి కనీసం అధికారులకైనా సమాచారం ఇవ్వలేదని అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Post midle

Comments are closed.