అమెరికాలో నవంబర్ 1 నాటికి కరోనా వ్యాక్సిన్ అందుబాటులో రానుంది అధ్యక్ష ఎన్నికల ముందు ఉన్నందున ట్రంపు ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ పంపిణీ కి సిద్ధం కావాలంటూ అన్ని రాష్ట్రాల గవర్నర్ లకు సీడీసీ (సెంటర్స్ ఫర్ డిసేజ్ కంట్రోల్ అండ్ ప్రివేన్షన్ )లేఖలు రాసింది. వ్యాక్సిన్ సరఫరా కి సంబంధించి సీడీసీ నుంచి కాంట్రక్టు పొందిన మెక్కేసాన్ కార్ప్ సంస్థ కు అన్ని విధాలు గా సహకరించాల్సింది గా కోరింది.
ఈ సంస్థ కు కావలసిన అన్ని రకాల మినహాయింపు లు, అనుమతు లు వేగంగా మంజూరు చేయాలని కోరింది. మినహాయింపు లు వల్ల ప్రజారోగ్య నికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావని రాష్ట్రల కు హామీ ఇచ్చింది. అక్టోబర్ చివరకు 2 వ్యాక్సిన్ లు అందు బాటులో కి వస్తాయని తెలిపింది.అయితే అధ్యక్ష ఎన్నికల రొండు రోజులు ముందు వ్యాక్సిన్ తేవాలని చేస్తున్న ప్రయత్నాలు వల్ల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు… మొత్తానికి వ్యాక్సిన్ వచ్చి కరోన నాని అంత మొందిస్తే ప్రపంచ మంత కొలుకుకుంటుంది.
Comments are closed.