The South9
The news is by your side.

పేదలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం: చాడ

post top

హైదరాబాద్: కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న పేదలను ఆదుకోవడంలో కేద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైనాయని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి అన్నారు.

after image

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కరోనా టెస్టులు పెంచాలని హైకోర్టు కోరుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. కరోనా కట్టడిలో ప్రభుత్వ తీరుపై హైకోర్టు కూడా అసంతృప్తి వ్యక్తం చేసిందని అన్నారు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.