సౌత్ 9 ప్రతినిధి
భారీగా లాభపడిన ఎలాన్ మస్క్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ గెలుపు ప్రభావం ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కంపెనీలపై మంచి ప్రభావం చూపించింది ట్రంప్ గెలుపు నేపథ్యంలో మస్క్ షేర్లు భారీగా పెరిగాయి దీంతో ఆయన సంపద 26.5 బిలియన్ డాలర్లు పెరిగింది ఇది మన కరెన్సీలో రెండు లక్షల కోట్లు దీంతో ఆయన నికర సంపద 290బిలియన్ డాలర్లకు చేరుకుంది. అమెజాన్ వ్యవస్థాపకుడు సంపద కూడా 7.14 బిలియన్ డాలర్లు పెరిగింది మన కరెన్సీలో దాదాపు 60 వేల కోట్లు దీంతో బెజోస్ సంపద 2 2 8 బిలియన్ డాలర్లకు చేరుకుంది ఓరాకిల్ సహ వ్యవస్థాపకుడు, సీటీవో అయిన లారీ ఎలిసన్, ప్రముఖ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ నికర సంపద కూడా పెరిగింది ట్రంప్ గెలుపుతో అమెరికా స్టాక్ మార్కెట్లు దూకుడును ప్రదర్శించాయి
Comments are closed.