The South9
The news is by your side.

సీఎం వై ఎస్ జగన్ ని కలిసిన మేకపాటి రాజమోహన్ రెడ్డి, మేకపాటి విక్రమ్ రెడ్డి

post top

తాడేపల్లి

సీఎం వై ఎస్ జగన్ ని కలిసిన మేకపాటి రాజమోహన్ రెడ్డి, మేకపాటి విక్రమ్ రెడ్డి

ఆత్మకూరు నుండి తన కుమారుడు మేకపాటి విక్రమ్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కోరిన మేకపాటి రాజమోహన్ రెడ్డి

మేకపాటి కుటుంబం నిర్ణయం కి అంగీకరించిన సీఎం.      వై ఎస్ జగన్

మేకపాటి రాజమోహన్ రెడ్డి మాట్లాడుతూ..‌‌..

నేను, నా కుటుంబం మొదటి నుండి సీఎం వై ఎస్ జగన్ తోనే నడుస్తున్నాం

గతంలో నా పెద్ద కుమారుడు గౌతమ్ రెడ్డిని పార్టీలోకి తెచ్చాను

Post midle

గౌతమ్ రెడ్డి అకస్మాత్తుగా మా నుండి అదృశ్యమైపోయారు

ఇప్పుడు నా రెండో కుమారుడు విక్రమ్ రెడ్డి ని తీసుకొస్తున్నా

సీఎం వై ఎస్ జగన్ కూడా విక్రమ్ రెడ్డి ని ఆశీర్వదించారు

after image

త్వరలో ఆత్మకూరులో పార్టీ సమావేశాలు నిర్వహిస్తాం

నిరంతరం ప్రజల్లో ఉండాలని సీఎం వై ఎస్ జగన్ సూచించారు

విక్రమ్ కూడా గౌతమ్ లానే సీఎం జగన్ తో ప్రయనిస్తారన్న నమ్మకం ఉంది

మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ….

నేను గతంలో బిజినెస్ మాత్రమే చూసుకునే వాడిని

అన్నయ్య మరణం తో రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది

సీఎం జగన్ కు ఈరోజు కృతజ్ఞతలు తెలపడానికి వచ్చాము

మా కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు సీఎం జగన్ అండగా ఉన్నారు

ఈరోజు నన్ను సీఎం జగన్ ఆశీర్వదించారు

సీఎం జగన్ చెప్పిన మార్గంలో ప్రయాణిస్తాను

నాన్న, అన్న లాగనే జగన్ అన్న తో ప్రయాణిస్తాను.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.