The South9
The news is by your side.

దిల్ రాజు పుట్టినరోజు వేడుకల్లో పవన్ సందడి… ఫొటోలు ఇవిగో!

after image

ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇవాళ 50వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అయితే గత రాత్రి టాలీవుడ్ ప్రముఖుల కోసం హైదరాబాదు జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో ‘డీఆర్50’ పేరిట ఘనంగా పార్టీ ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తళుక్కున మెరిశారు.

Post Inner vinod found

దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. పవన్ మాత్రమే కాదు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, ప్రభాస్, మహేశ్ బాబు, విజయ్ దేవరకొండ, నాగచైతన్య, సమంత, పూజా హెగ్డే, రాశీ ఖన్నా, కన్నడ హీరో యశ్ వంటి అగ్రతారలు దిల్ రాజు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు.

Post midle

Comments are closed.