ప్రభాస్ తో ప్రశాంత్ నీల్——–మరో క్రేజీ ప్రాజెక్టు సెట్ చేసేపనిలో ప్రభాస్ఉన్నట్టు కనిపిస్తుంది. ప్రభాస్ బాహుబలి తర్వాత పాన్ ఇండియా సినిమాలే మీదే కన్నేసి నట్టు కనిపిస్తుంది. బాహుబలి తర్వాత సాహో ని పాన్ ఇండియా మూవీ లాగా రిలీజ్ చేసేరు. ఇప్పుడు రాధేశ్యాం ను కూడా అలానే ప్లాన్ చేస్తున్నారు.
దేని తర్వాత నాగ్ అశ్విన్ సినిమా కూడా భారీ స్థాయిలో ప్లాన్ చేసే ఉన్నారు,దాని తర్వాత ఆదిపురుష్ ని చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు kgp దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్సకత్వంలో మరో సినిమా ని ప్రకటించనున్నారు.మొత్తానికి ప్రభాస్ అన్నీ భారీ ప్రాజెక్టు లను సెట్ చేసుకోవడం అభిమానులు కు మాత్రం పండగే….
Comments are closed.