
బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక నిక్ అమెజాన్ తో భారీ ఒప్పందం చేసుకున్నది. ఈ ఒప్పందం విలువ మిలియన్ డాలర్లలో ఉంటుంది.

ఫస్ట్ లుక్ టెలివిజన్ డీల్ కోసం ప్రియాంక రెండేళ్ల పాటు అమెజాన్ తో కలిసి ముందుకు సాగనున్నది. ఒక నటిగా, నిర్మాతగా భాష, ప్రాంతీయ బేధాలు లేకుండా ప్రతిభ అంతా ఒకచో చేరి గొప్ప కథ సృష్టించాలని తన ఉద్దేశమని ప్రియాంక పేర్కొంది. తను సారాధ్యం వహిస్తున్న నిర్మాణ సంస్థ లక్ష్యం కూడా అదేనని తెలిపింది. అమెజాన్ కలిసి ముందుకు సాగడం నాందిగా మారుతుందని భావిస్తున్నట్లు ఆమె ట్వీట్ చేసింది.
Comments are closed.