The South9
The news is by your side.
after image

ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు.. డ్రైవర్ మృతి

post top

ఖమ్మం: ఆగిఉన్న లారీని ఓ కారు బలంగా ఢీకొట్టి డ్రైవర్ మృతి చెంది, మరో ఇద్దరికి తీవ్రగాయాలైన ఘటన జిల్లాలోని ఏన్కూర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది.

Post Inner vinod found

వివరాల్లోకెళితే.. పాల్వంచ నుంచి హైద్రాబాద్ వెళుతున్న ఓ కారు (TS 28E 9333) ఏన్కూర్ మండల కేంద్రంలో ఆగివున్న ఓ లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో వినోద్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలైనాయి. క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Post midle

Comments are closed.