
టాలీవుడ్ లో ఉన్న హీరోయిన్లు లో రాశిఖన్నా ది ప్రత్యేక స్థానం. ఏ క్యారెక్టర్ అయినా చేస్తది అనే పేరు ఉన్న రాశీ ఖన్నా ,గ్లామర్ పాత్ర లే ఎక్కువగా చేసింది. అయితే బొద్దుగా ఉండడంతో …ఈ మధ్య ఫిట్ నెస్ మీద దృష్టి పెట్టి బాగా స్లిమ్ గా మారింది రాశిఖన్నా. ఈ మధ్య నే గోవా కి వెకేషన్ కి వెళ్లి సందడి చేసింది. అక్కడ బికినీ తో ఉన్న స్టిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హలచల్ చేస్తున్నాయి…

Comments are closed.