గత కొంత కాలం గా వైస్సార్సీపీ ఎంపీ లు అభివృద్ధి కార్యక్రమాల లో పెద్దగా పాలు పంచు కోవడం లేదు. గత ఎన్నికల్లో వైస్సార్సీపీ కి ఎక్కవ ఎంపీ స్థానాలు ఇచ్చారు ప్రజలు. కరోన వచ్చినప్పుడు నుంచి ఎమ్మెల్యే లు మాత్రం సేవ కార్యక్రమంలుచేసేరు. చాలామంది నిరాశ్రయులకు ఆహారపంపిణి కార్యక్రమలు చేసేరు. ఇలాంటి సమయంలో ఎక్కడ ఎంపీ లు పెద్దగా పాల్గనలేదు. ఈ నేపద్యంలో రఘురామ కృష్ణంరాజు వ్యవహారం తల నొప్పిగా మారింది. ప్రభుత్వ కార్యక్రమల మీద విమర్శలు చేయడం తో అధిష్ఠానానికి కోపం వచ్చి అనర్హత వేటువేయ మని ఢిల్లీ వెళ్లి విజయ సాయి రెడ్డి తదితర ఎంపీ లు పిర్యాదు చేసేరు.
ఆ వ్యవహారం అలా ఉంది. రఘు రామ రాజు వ్యవహారం తరువాత కొంత మంది పేర్లు వినిపిచ్చాయ్, ముఖ్య o గా నెల్లూరు ఎంపీ ఆదాల, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అసంతృప్తి గా ఉన్నారు అన్నారు. వారు వెంటనే ఆ వార్తలను ఖండించారు.. అయితే చాలా మంది ఎంపీ లు మౌనo మే సమాధానం లాగా ఉన్నారు…అయితే చాలా మంది గెలిచిన తర్వాత నుంచి ముఖ్యమంత్రి ని కలేచే అవకాశం రాలేదని లోలోపలఅనుకుంటున్నార ని వాళ్ళ అనుచరులు గుసగుసలు ఆడుకుంటున్నారు.
Comments are closed.