తెలంగాణలో వేయి దాటాయి
హైదరాబాద్: తెలంగాణ లో ఇవాళ 1018 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు 17,357 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 881 కేసులు…
Recover your password.
A password will be e-mailed to you.