
హైదరాబాద్: రాష్ట్రంలో ఈ రోజు కొత్తగా 1213 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇవాళ రాత్రి తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కరోన హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

ఇప్పటి వరకు 18570 పాజిటివ్ కేసులు నమోదు కాగా 9069 మంది డిశ్చార్జ్ అయినారు. యాక్టివ్ కేసుల సంఖ్య 9226 ఉన్నాయి. ఈ రోజు ఎనిమిది మంది మృతి చెందగా ఇప్పటి వరకు మృతి చెందిన వారు 275 మంది. కేసులు నమోదు అయిన వారిలో నలుగురు పోలీసులు కూడా ఉన్నారు.
Comments are closed.