The South9
The news is by your side.

సిద్ధిపేటలో ఉద్రిక్తత వాతావరణం

after image

తెలంగాణ లోని దుబ్బాక ఉపఎన్నిక లో గెలుపు అధికార పక్షానికి సవాల్ గా మారినట్టు కనిపిస్తుంది. ఈ రోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని లెక్చరర్ కాలనిలో దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు మామా రాంగోపాల్ రావు ఇంట్లో పోలీసుల సోదాల పేరిట వెళ్లి వాళ్ళ లోని ఒక అధికారి డబ్బులున్న బ్యాగ్ ని అక్కడ పెట్టె క్రమంలో అక్కడ ఉన్న బిజెపి కార్యకర్తలు దానిని వీడియో తీసి బయట పెట్టడం తో ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవ్వడం జరిగింది.

Post Inner vinod found

బీజేపీ అభ్యర్థి రఘనందంన్ రావు ని ఎలాగైనా ఇబ్బంది కి గురి చేయాలని అధికార పార్టీ ఇలాంటి పనులు చేస్తుందని బీజేపీ కార్యకర్తలు అంటున్నారు.

Post midle

Comments are closed.