The South9
The news is by your side.

కరోనాతో ప్రపంచ దేశాలు విలవిల

post top

ప్రపంచ వ్యా్ప్తంగా కరోనా వైరస్ తీవ్రంగా వ్యాపిస్తోంది. నేటికి ప్రపంచ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,07,93,417 కు చేరుకుంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఈ మహమ్మారి బారిన పడి 5,18,046 మంది మృత్యువాత పడ్డారు.

after image

ఇప్పటివరకు కరోనా సోకి కోలుకున్నవారి సంఖ్య 59,30,171కి చేరింది. కాగా ప్రంపచంలోనే అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు అగ్రరాజ్యం అమెరికాలో చోటుచేసుకున్నాయి. అమెరికాలో నేటికి మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 27,78,500 లకు చేరింది. 1,30,789 మంది మృత్యువాత పడ్డారు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.