The South9
The news is by your side.

నేను అధ్యక్షున్నైతే.. భారత్ కే అధిక ప్రాధాన్యం: బిడెన్

post top

వాషింగ్టన్: తాను అమెరికాకు అధ్యక్షుడైతే భారత్ కే అధిక ప్రాధాన్యతనివ్వనున్నట్టు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్ స్పష్టం చేశారు. అధ్యక్షుడు ట్రంప్ భారతీయులు ఎక్కువగా పొందే హెచ్1బీ వీసాలను రద్దు చేసిన నేపథ్యంలో బిడెన్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

after image

ఇరు దేశాల మధ్య బంధం బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. బీకాన్ సీఈఓ అలెన్ లావెన్ తో నిర్వహించిన వర్చువల్ ఫండ్ రైజ్ కార్యక్రమంలో పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. త్వరలో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.