అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా మరో 845 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఇదే సమయంలో కరోనాతో ఐదుగురు మృత్యువాత పడ్డారు.
ఇప్పటి వరకు ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 16,097 కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 198 కి చేరింది. కాగా కరోనా బారిన పడి కోలుకున్నవారి సంఖ్య 7,313కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 8,586 యాక్టీవ్ కేసులున్నాయి.
Comments are closed.