
ఖాట్మండు: నేపాల్ లో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. ఆ దేశ అధికారిక పార్టీలో అసమ్మతి సెగ రాజుకుంటోంది. ప్రధాని పదవి నుంచి ఓలిశర్మ తప్పుకోవాలన్న డిమాండ్ పెరిగిపోతూ ఉంది.

ఇవాళ సాయంత్రం ఆ దేశ అధ్యక్షుని కలిసి ఓలి రాజీనామా సమర్పించే అవకాశం ఉందని భావిస్తున్నారు. నేపాల్ భూభాగాన్ని చైనా ఆక్రమించిందని ఓలీపై ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఇటీవలే భారత భూభాగాన్ని తమ మ్యాప్ లో చేర్చి ఓలీ రాజ్యాంగ సవరణ చేసిన విషయం తెలిసిందే.
Comments are closed.