The South9
The news is by your side.
after image

సరిహద్దులో దూకుడు తగ్గించని చైనా

న్యూఢిల్లీ : సరిహద్దులో చైనా తన దూకుడును ఏమాత్రం తగ్గించడం లేదు. లదాక్ ను పూర్తిగా ఆక్రమించుకునేందుకు తీవ్రంగా యత్నిస్తోంది. ఇప్పటికే ప్యాంగాగ్ ప్రాంతంలో సుమారు 8 కిలోమీటర్ల మేర చైనా దళాలు చొచ్చుకు వచ్చాయి.

Post Inner vinod found

ఫింగర్ 4, ఫింగర్ 5 ప్రాంతాల్లో 81 మీటర్ల పొడవు, 25 మీటర్ల వెడల్పుతో చైనా మ్యాప్ సింబల్ ను ఏర్పాటు చేసింది. ఇది శాటిలైట్ ఫోటోల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఫింగర్ 4 వరకు చైనా సైన్యం చొరబడింది. జూన్ 15న ఘర్షణలు జరిగింది కూడా ఇక్కడే కావడం గమనార్హం.

Post midle

Comments are closed.