కరోనా పేరు చెబితేనే ప్రపంచ దేశాలు గడగడలాడిపోతున్నాయి. అలాంటి కరోనా మహమ్మారి గూగుల్ శోధనలోనూ దూసుకుపోతోంది.
గత నెలతో పోలీస్తే ఈ నెలలో గూగుల్ లో కరోనా వైరస్ గురించి చేసిన శోధన తగ్గినప్పటికీ ట్రెండింగ్ లోనే కొనసాగుతోంది. ముఖ్యంగా గూగుల్ లో కరోనాను న్యూజిలాండ్ ఎలా జయించిందని, ఏ మాస్కు ధరిస్తే కరోనా సోకదని, కరోనా లక్షణాల గురించి, కరోనా బాధితుల గురించి సెర్చ్ చేసినట్టు తెలుస్తోంది.
Comments are closed.