The South9
The news is by your side.
after image

10 మంది టీటీడీ సిబ్బందికి కరోనా

post top

తిరుపతి : టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం)లో విధులు నిర్వహిస్తున్న 10 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా టీటీడీ అధికారులు వెల్లడించారు. కరోనా బాధితుల్లో నలుగురు సన్నాయి వాయిద్యకారులు ఉండగా.. ఓ అర్చకుడికి కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు తెలిపారు.

Post Inner vinod found

మరో ఐదుగురు టీటీడీ సెక్యూరిటీ సిబ్బందికి కూడా కరోనా సోకినట్టు తెలిపారు. సిబ్బంది నుంచి భక్తులకు కరోనా సోకకుండా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ విషయంపై ఎల్లుండి టీటీడీ పాలక మండలి అత్యవసర సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు.

Post midle

Comments are closed.