న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి తీవ్రంగా పెరిగిపోతూ వస్తున్నాయి. నేటికి దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,05,220కి చేరింది.
కరోనాతో ఇప్పటివరకు దేశంలో మొత్తం 17,848 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 2,21,938కి చేరింది. కాగా కరోనా నుంచి కోలుకుని 4,22,931 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయినారు.
Comments are closed.