
యాదాద్రి భువనగిరి: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్ బారిన ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు పడిన విషయం తెలిసిందే.. కాగా తాజాగ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత దంపతులకు కరోనా లక్షణాలు ఉండడంతో హైదరాబాద్ లోని యశోదా ఆసుపత్రిలో చేరారు.

ఎమ్మెల్యే దంపతులు కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరడంతో ఇప్పటి వరకు వారిని కలిసిన వారిలో కలవరం మొదలైంది. ఈ మధ్య కాలంలో గొంగిడి సునిత పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నట్టు తెలుస్తోంది.
Comments are closed.