హైదరాబాద్: దేశంలోనే హైదరాబాద్ క్లూస్ టీమ్ కు మంచి పేరుందని సీపీ (కమిషనర్ ఆఫ్ పోలీస్) అంజనీ కుమార్ అన్నారు.
ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. క్లూస్ టీమ్ కు అధునాతన టెక్నాలజీ పరికరాలను అందజేశామని తెలిపారు. హైదరాబాద్ లోని 17 డివిజన్లను క్లూస్ టీమ్ వాచ్ చేస్తోందని అన్నారు. దిశ, వరంగల్, కరీంనగర్ మర్డర్ కేసులను క్లూస్ టీమ్ ఆధారంగానే ఛేదించినట్టు తెలిపారు. సీన్ ఆఫ్ క్రైం లో ఆధారాలు చెరిపేయకుండా చూడాలని కోరుతున్నట్టు తెలిపారు.
Comments are closed.