The South9
The news is by your side.

నైవేలి లిగ్నైట్ కార్పోరేషన్​లో భారీ పేలుడు

post top

చెన్నై: నైవేలి లిగ్నైట్ కార్పోరేషన్​లో భారీ పేలుడు సంభవించి నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెంది, మరో 17మందికి తీవ్రగాయాలైన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.

after image

వివరాల్లోకెళితే.. స్థానిక నైవేలి లిగ్నైట్ కార్పోరేషన్​లో ప్రమాదవశాత్తూ ఓ బాయిలర్ పేలిపోయింది. ఈ పేలుడు దాటికి అక్కడున్న వారిలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 17 మందికి తీవ్రగాయాలైనట్టు సమాచారం. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.