The South9
The news is by your side.

నేడు, రేపు తెలంగాణలో వర్షాలు

post top

హైదరాబాద్: నేడు, రేపు తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

after image

ఈ సందర్భంగా రుతుపవనాల కారణంగా తెలంగాణలో ఈ ఏడాది జూన్ నెలలో విస్తారంగా వర్షాలు పడ్డాయని తెలిపింది. గతేడాదితో పోలిస్తే.. ఈ ఏడాది 65 శాతం అధిక వర్షపాతం నమోదైందని తెలిపింది.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.