తూ.గో జిల్లా: తుని మండలం సీతారాంపురం జాతీయ రహదారి పై మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ను పోలీసులు అరెస్ట్ చేశారు.
మప్టీ లో ఉన్న కృష్ణా జిల్లా పోలీసులు విశాఖపట్నం వైపు వెళ్తున్న కొల్లు రవీంద్ర ను మధ్యలో ఆపి అరెస్ట్ చేశారు. తుని నుండి విజయవాడ కు తరలిస్తున్నారు. మచిలీపట్నం రౌడీషీటర్, వైసీపీ నాయకుడు మోకా భాస్కరరావు హత్య కేసులో కొల్లు రవీంద్ర పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
Comments are closed.