The South9
The news is by your side.

గడిచిన 24 గంటల్లోనే 18,563 కేసులు

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి తీవ్రంగా పెరిగిపోతూ ఉంది. గడిచిన 24 గంటల్లోనే కొత్తగా 18,563 పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఇదే సమయంలో 507 మంది మృత్యువాత పడ్డారు.

Post Inner

ఇప్పటివరకు దేశంలో మొత్తం 17,400 మంది కరోనాతో మృతి చెందారు. నేటికి దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5 లక్షల 85 వేల 493 కు చేరింది. కాగా ఈ వైరస్ బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 3,47,979 కి చేరంది. ప్రస్తుతం యాక్టీవ్ కేసుల సంఖ్య 2,20,114 కు చేరింది.

Post midle

Leave A Reply

Your email address will not be published.