బాలీవుడ్ దర్సకుడు ఓం రౌత్ దర్సకత్వంలో ప్రభాస్ హీరో గా వస్తున్న భారీ గ్రాఫిక్స్ సినిమా ఆదిపురుష్ .ఈ సినిమాలో ప్రభాస్ రాముడు గా నటిస్తున్నాడు. రావణుడు గా ఎవరు అని అనుకుంటున్న సమయంలో చిత్ర బృందం…. రావణుడు గా సైఫ్ అలీ ఖాన్ పేరు ను ప్రకటించారు.
గతం లో ఇదే దర్సకుడు తీసిన’ తానజీ ‘ సినిమాలో సైఫ్ ప్రతి నాయకుడు పాత్ర పోషించారు.. అందరూ అనుకున్నట్లుగా సైఫ్ నే తీసుకున్నారు. అలానే సైఫ్ పాత్ర గురించి దర్సకుడు మాట్లాడుతూ…700 ఏళ్ల నాటి తెలివైన రాక్షసుడు ప్రేరణ తో ఆ పాత్ర ఉన్నట్లు చెప్పేరు.అలాగే ప్రభాస్ సైఫ్ ల మధ్య కత్తి యుద్ధ లు వారు ఎదురు పడినపుడు భారీ పోరాటాలు ఉంటాయి అన్నారు.మొత్తానికి సినీ అభిమానులు కు మరో విజువల్ వండర్ రాబోతుంది అని ఆశిద్దాం.
Comments are closed.