The South9
The news is by your side.

ఏపీలో రెండు ఎమ్మెల్సీలు ఖాళీ

post top

అమరావతి: ఇటీవలే రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి ఎమ్మెల్సీ పదవుల రాజీనామాలను ఆమోదించారు.

after image

ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు నోటిఫికేషన్ జారీ చేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల్లో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయని నోటిఫికేషన్ ఇచ్చారు. అంతకు ముందు పిల్లి సుభాష్ చంద్రబోస్ డిప్యూటీ సీఎం పదవికి, వెంకట రమణ మంత్రి పదవికి రాజీనామా చేశారు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.