రాష్ట్రంలోనే కాదు విదేశాల్లోనూ యువతకు ఉపాధి కల్పన: మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
ఉపాధి అవకాశాలే లక్ష్యంగా త్వరలో 'ఇంటర్నేషనల్ మైగ్రేషన్ సెంటర్' ఏర్పాటు
ఓంక్యాప్' ద్వారా త్వరలో 3వేల విదేశీ ఉద్యోగాల భర్తీ
గత బోర్డు మీటింగ్ లో నిర్ణయాల కార్యాచరణపై మంత్రి మేకపాటి…